
ఎయిర్ పోర్ట్స్ లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు | AAI Junior Executive Jobs Notification 2025 | Latest Government Jobs Recruitment 2025
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 పోస్టులు భర్తీ…