
557 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ | JIPMER 557 Vacancies Recruitment 2025
కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో 557 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇటీవల వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 947 ఉద్యోగాలను పుదుచ్చేరిలో ఉన్న జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో భర్తీ చేసేందుకు…