
10+2 , డిగ్రీ అర్హతలతో జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు | JCI Non Executive Jobs Recruitment 2024 | Jute Corporation Of India Recruitment 2024
ప్రభుత్వ రంగ సంస్థ అయిన జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయిన అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం, వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఏ ఆర్టికల్…