
IOCL Engineer / Officer Grade-A Notification 2025 | IOCL Recruitment 2025
IOCL Engineer Recruitment 2025 : భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మరియు నాచురల్ గ్యాస్ పరిధిలో గల మల్టీనేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంస్థ నుండి ఇంజనీర్స్ / ఆఫీసర్స్ గ్రేడ్ – A ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కెమికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ…