తెలంగాణ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు | Telangana Intermediate Advanced Supplementary Exam Dates | Telangana Intermediate Supplementary Exams

తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను 4,12,724 మంది విద్యార్థులు రాయనున్నారు. ఈ పరీక్షలు మే 22వ తేదీ నుండి జరగనున్నాయి. పరీక్ష రాయబోయే విద్యార్థుల్లో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 2,49,032 మంది కాగా, ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. వీరిలో 1,91,000 మంది విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. అంటే దాదాపుగా 51,000 మంది విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్ష రాయబోతున్నారు. ఇక సెకండ్ ఇయర్…

Read More
error: Content is protected !!