
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు : వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా అసోసియేట్ , అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ANGRAU Teaching Associate , Teaching Assistant Recruitment Notification
AP లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి నుండి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ రంపచోడవరం మరియు మార్టేరులో ఉన్న టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా సెప్టెంబరు 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ✅ రైల్వేలో టికెట్ కలెక్టర్…