
తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ముఖ్యమైన సమాచారం | TG MHSRB Update | Telangana MHSRB ANM / MPHA (F) Application Edit Option
తెలంగాణ ANM / MPHA (F) ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం వచ్చింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) డిసెంబర్ 12వ తేదీన ఒక వెబ్ నోటీస్ విడుదలైంది. ఈ వెబ్ నోటీసు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2023 జూలై 26ను విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి 2024 డిసెంబర్ 29వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే ఈ పోస్టులకు…