
ఏపీలో మరో భారీ రిక్రూట్మెంట్ : 10th, డిగ్రీ మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Contract / Outsourcing Jobs
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 23వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా…