ఆంధ్రప్రదేశ్ లో 488 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | APMSRB Recruitment 2024 | Andhra Pradesh Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 488 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన బ్రాడ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.  ఈ…

Read More

ఏపీ ప్రభుత్వము ద్వారా నిరుద్యోగులకు Tech Mahindra సంస్థలో జాబ్స్ | Tech Mahindra Process Associate Recruitment | Latest jobs for Unemployed Youth

నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ అయిన టెక్ మహీంద్రాలో ప్రాసెస్ అసోసియేట్ అనే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే.. ఈ ఉద్యోగాలకి ఎప్పటికైనా వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. ఏదైనా డిగ్రీ /…

Read More

తెలంగాణ రాష్ట్ర స్టడీ సర్కిల్ లో ఉద్యోగాలు |  Telangana State Study Circle Outsourcing Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telangana 

తెలంగాణ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 25వ తేదీలోపు సంబంధించిన కార్యాలయంలో అందజేయాలి. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్ నుండి విడుదల చేశారు. ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్, కోర్సు కోఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్,…

Read More

AP లో 758 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఉపాధి కార్యాలయం | AP District Employment Office Mega Job Mela | AP Jobs | Latest Jobs in Andhrapradesh 

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? వెంటనే ఉద్యోగం కావాలా ? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకి వెళ్లండి. మీ విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందండి.  పదో తరగతి నుండి పీజీ వరకు ఎలాంటి విద్యార్హత ఉన్న ఈ నెల 23వ తేదీన జరిగే జాబ్ మేళాలో పాల్గొనండి.. తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది.. దీనికోసం మీరు చేయాల్సినదల్లా ఎటువంటి ఫీజు లేకుండా ఇంటర్వ్యూ కు…

Read More

అమరావతి అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Amaravati Development Corporation Limited Recruitment 2024 | ADCL Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అయిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ రెజ్యూమ్ లేదా CV ను మెయిల్ ద్వారా ఆగస్టు 14వ తేదీ…

Read More

Nokia లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Nokia Work From Home jobs in Telugu | Latest Work From Home jobs 

ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ అయిన Nokia లో Admin Service Specialists అనే ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల కంపెనీ వారు 41,600/- జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు….

Read More

గురుకుల పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TG Gurukula Jobs Recruitment 2024 | Latest Government Jobs

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసినందుకు అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  అర్హులైన వారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రిందన ఇవ్వబడింది పూర్తి సమాచారం చదివి అర్హత ఉన్నవారు స్వయంగా వెళ్లి అప్లై చేయండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ…

Read More

ఫుడ్ డిపార్ట్మెంట్ లో 1,11,780/- జీతంతో ఉద్యోగాలు | Food Safety Department Recruitment 2024 | BIS Recruitment 2024

వినియోగదారుల వ్యవహారాలు , ఆహారం & పబ్లిక్ పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండీ ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో సైంటిస్ట్ – బి అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఉద్యోగాలకు…

Read More

సొంత రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల| Power Grid Corporation Of India Limited Recruitment 2024 | PGCIL Recruitment 2024

నిరుద్యోగులకు శుభవార్త : ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) , సర్వేయర్, Draughtsman అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు…

Read More

ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్రాంచ్ లలో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Indian Bank Local Bank Officers Recruitment 2024 | Latest Bank Jobs

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు.   ఆంధ్రప్రదేశ్…

Read More