
ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ , రీసెర్చ్ అసోసియేట్ మరియు ఇతర ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | NIOT Recruitment 2024 | Latest jobs Notifications
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిదిలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 📌 Join Our What’s App Channel 📌 Join Our Telegram Channel…