
అన్ని జిల్లాల వారు అర్హులే | తిరుపతి ఐఐటి నుండి నోటిఫికేషన్ విడుదల | IITTP Notification 2025 | Latest Government Jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్రెంటిస్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్ శిక్షణకు అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకు AP లో అన్ని జిల్లాల వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here ✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి…