
IBPS RRB Recruitment 2025 | IBPS RRB Office Assistant, Officer Scale-1,2,3 Notification 2025
IBPS RRB Notification 2025 : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,217 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కూడా పోస్టులు ఉన్నాయి…