
How to Know Pm kisan Samman Nidhi status | PM Kisan Scheme Status
రైతులకు శుభవార్త ! కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది.. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాని , పీఎం కిసాన్ 20వ విడత నిధులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన పీఎం కిషన్ 20వ విడత నిధులు ప్రతి రైతు అకౌంట్లో ₹2000…