
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డులు & ఇతర సర్వీసులు ప్రారంభం | AP New Ration Cards | How to apply New Ration Cards in Andhra Pradesh
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ……. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైస్ కార్డులకు సంబంధించి వివిధ సర్వీసులు కొరకు గ్రామ వార్డు సచివాలయంల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం విడుదల చేయబడింది. రైస్ కార్డు కి సంబంధించి మొత్తం 7 సర్వీసులను ప్రభుత్వం 07/05/2025 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ప్రస్తుతం ఏ ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి? వంటి అన్ని…