
Government Jobs : పరిశ్రమల శాఖలో రాత పరీక్ష లేకుండా పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | NSIC Assistant Manager Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా ఆన్లైన్ లో డిసెంబర్ 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని , అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా జనవరి 3వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి. ఈ రిక్రూట్మెంట్ కి…