
ప్రభుత్వ కాలేజ్ లో పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Goverment College Data Entry Operator Jobs | Latest Government Jobs
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వైరల్ రీసెర్చ్ డయాగ్నొస్టిక్స్ లేబరేటరి నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మీ మిత్రులలో ఎవరికైనా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉపయోగపడవచ్చు అనిపిస్తే తప్పనిసరిగా ఈ…