ఫ్లిప్కార్ట్ లో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు | Flipkart Free Training and Jobs Opportunity | Flipkart Supply Chain Academy 

మన అందరికీ బాగా సుపరిచితమైన ఫ్లిప్కార్ట్ సంస్థకు చెందిన ఫ్లిప్కార్ట్ సప్లై చేన్ ఆపరేషన్స్ అకాడమీ వారు 10వ తరగతి తరువాత ఐటిఐ లేదా ఇంటర్ లేదా డిప్లమా పూర్తి చేసినటువంటి నిరుద్యోగ యువతకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు చేయాల్సిందల్లా క్రింది ఇచ్చిన లింకులో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.. అప్లై చేసిన అభ్యర్థులకు ఒక ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేసి…

Read More