ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా రద్దు – ఉత్తర్వులు జారీ | Educational Institutions Non local Quota in Andhrapradesh | AP News in Telugu

ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా రద్దు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. రాష్ట్రం లో గల వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తున్న 15 శాతం స్థానికేతర (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయం పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం లో అమలు చేస్తున్న నాన్ లోకల్ కోటా ను…

Read More
error: Content is protected !!