ప్రభుత్వ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, చౌకిదార్, సఫాయివాలా ఉద్యోగాలు భర్తీ | ECHS Recruitment 2025

కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీ లోపు అప్లికేషన్ పంపించి ఫిబ్రవరి 26, 27 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ECHS Cell (ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సెల్) నుండి మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో…

Read More