ప్రభుత్వ కార్యాలయాల్లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | DSSSB MTS Recruitment 2025
DSSSB Multi Tasking Staff Notification 2025 : కేవలం పదో తరగతి అర్హతతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 17 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు…
