దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ , ఉచిత గ్యాస్ సిలిండర్ కు మీరు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తరువాత ప్రభుత్వం నుండి రాయితీ పొందేవారు. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో రాయితీ డబ్బులు జమ కానున్నాయి. ✅…
