70,290/- జీతము వచ్చే ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | CSIR – CLRI Technical Assistent Jobs Recruitment 2025 | Latest jobs Notifications

భారత ప్రభుత్వ సంస్థ అయిన CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ముఖ్యమైన తెలుసుకొని  అర్హత ఉంటే అప్లై…

Read More