ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ మంత్రిత్వ శాఖలో హోమియోపతి విభాగంలో ఉద్యోగాలు | CCRH JRF Notification 2025 | Latest jobs in Andhra Pradesh

భారత ప్రభుత్వం, ఆయుష్ (AYUSH) మంత్రిత్వ శాఖ పరిధిలో గల అటానమస్ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతీ (CCRH) యొక్క ద రీజినల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హోమియోపతీ, గుడివాడ ఆంధ్రప్రదేశ్ నుండి 05 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ (హోమియో) ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను పొందేందుకు గాను అభ్యర్థులు తేది : 29/03/2025 (శనివారం) ఉదయం 09:30 గంటల నుండి…

Read More