
CBSE 12th Results 2025 | How to Check CBSE Results 2025 | CBSE 12th Results Link
CBSE 12th Results 2025 Announced : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఈరోజు 12వ తరగతి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలను క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి విద్యార్థులు లేదా తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన 12వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 17,04367 మంది పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యేందుకు ఫీజు చెల్లించారు. వీరిలో 16,92,794 మంది…