
బ్యాంక్ ఆఫ్ బరోడా లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | Bank Of Baroda Jobs | BOB Office Assistent Jobs Notification 2025
భారతదేశంలోని ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) సంస్థ నుండి ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : …