
ఆహార మరియు పౌర సరఫరాల సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BIS Recruitment 2024 | Latest Jobs
భారత ప్రభుత్వం , డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫ్ఫైర్స్ , మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫ్ఫైర్స్ , ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో గల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో 2 సంవత్సరాల కాల పరిమితితో నియామకం చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ,…