
Vidyarthi Vigyan Manthan Scholarship Test 2025 | Bhaskara Scholarship Apply Process | VVM
విద్యార్థులకు గుడ్ న్యూస్ ! కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సమాచారం ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రం కలిసి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు విద్యార్ధి విజ్ఞాన్ మందన్ (Vidyarthi Vigyan Manthan) అనే పేరుతో స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.. ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ జరుగుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ టెస్టు రాయవచ్చు. విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్కాలర్షిప్ టెస్ట్ కోసం అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు….