AP Schools Reopen Date 2025

ఏపీలో పాఠశాలలు ప్రారంభ తేది – పుస్తకాలు పంపిణీ కూడా | AP Government & Private Schools Reopen Date | Andhra Pradesh School’s Open Date | Badibata

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ప్రకటించిన వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వేసవి సెలవులు నిమిత్తం సర్కులర్ రూపంలో పాఠశాలల యొక్క ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో ఈ ప్రారంభ తేదీపై సందేహాలు ఉన్నాయి.  గతంలో ప్రకటించిన విధంగానే జూన్ 12వ తేదీ నాడే ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయని అధికారిక సమాచారం గా తెలుస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం ఈ…

Read More
error: Content is protected !!