
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు | APSSDC | AP Latest jobs Notifications
మీరు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మీకు గుడ్ న్యూస్ చెప్పింది.. గ్రీస్ లో ఉద్యోగ నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి నైపుణ్యం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత ఉన్న నిరుద్యోగులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే…