Headlines

AP ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APSDPS Notification 2025 | APSDPS Young Professional Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ  నుండి యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాంట్రాక్ట్ / ఫిక్స్డ్ టర్మ్  ప్రాధిపతికన మొత్తం 175 ఉద్యోగాలను , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసేందుకు గాను ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ యాక్షన్ ప్లాన్ & P4 కార్యక్రమం సమన్వయం కొరకు ఈ ఉద్యోగాల నియామకం చేస్తున్నారు….

Read More
error: Content is protected !!