
APPSC Latest Web Note : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా వెబ్ నోట్ వివరాలు ఇవే | APPSC Group 1 Mains Dates Announced
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన వెబ్ నోట్ లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్ లో నిర్వహిస్తామని , దీనికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ట్యాబ్లలో ఇవ్వాలని నిర్ణయించినట్టు తాజాగా విడుదల చేసిన…