
APCOB Staff Assistant and Manager Notification 2025 | Qualification, Syllabus, Selection Process
APCOB Staff Assistant and Manager Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ ట్యాంక్ లిమిటెడ్ ( APCOB ) సంస్థ శుభవార్త తెలియజేసింది. ఈ సంస్థ నుండి మేనేజర్ స్కేల్ – 1 మరియు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను వేరువేరుగా రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. సొంత జిల్లాలోని…