
ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖలో ఉద్యోగాలు | AP Prisons Department Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైళ్ళ శాఖ నుండి వివిధ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడ్డ ఉద్యోగులు సెంట్రల్ ప్రిజన్ , నెల్లూరు నందు పనిచేయవలసి వుంటుంది. ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంత వయస్సు లోపు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ? జీతం ఎంత లభిస్తుంది ? వంటి వివిధ…