ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహ దారుఢ్య పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP Police Constable Recruitment PMT, PET Events postponed

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న దేహ దారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా వేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి , శాంతిభద్రతల ను దృష్టిలో పెట్టుకొని ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పోలీస్ నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు యధావిధిగా జరుగుతాయి. 🏹 AP మహిళా శిశు సంక్షేమ…

Read More

AP పోలీస్ శాఖలో కొత్త పోస్టులు | AP Police Department Latest Notification Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలు 3920 పోస్టులకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుండి తాజాగా ఒక జీవో విడుదల కావడం జరిగింది . ఈ జీవ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు ఇర్ బెటాలియన్లలో ప్రతి బెటాలియన్ కు 980 పోస్టులు మంజూరు చేస్తూ అనుమతి ఇవ్వడం జరిగింది .  ఈ పోస్టులలో కానిస్టేబుల్ , ఎస్సై , రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ , అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ , జూనియర్ అసిస్టెంట్ , …

Read More
error: Content is protected !!