
AP పోలవరం ప్రాజెక్టులో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | AP Polavaram Irrigation Project Jobs Recruitment 2025 | AP Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి R&R కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి, డిప్లమో, డిగ్రీ, బిటెక్ వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను 07-04-2025 తేదీలోపు…