
AP లో పదో తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ | Latest Outsourcing Jobs in Andhra Pradesh | AP DSH Outsourcing Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. పదో తరగతి , డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ విధానములో అయినా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం చాలా జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు సమాచారం…