AP NHM Jobs Recruitment 2025 | Latest jobs in Andhra Pradesh | Andhra Pradesh Jobs
NHM Jobs in Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో 11 కేటగిరీల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు ఉండేవారు తమ దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు…
