
AP Mega DSC Latest News Today | APPSC Latest News Today | Latest jobs in Telugu
AP Mega DSC Latest Updates : మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముగిసింది. అలానే డిఎస్సీ తో పాటుగా ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలియచేసింది. పైన పేర్కొన్న అంశాల పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు…