
ఏపీలో పదో తరగతి మరియు ఇతర అర్హతలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2025 | AP Contract Basis Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో రెండు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు జనవరి 22వ తేది లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని, అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేసేయండి. 🏹 ఇంటర్ అర్హతతో…