
ఆఫీస్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ | NITM Non Teaching Jobs Recruitment 2025 | Latest Government Jobs
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిజోరం నుండి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 17వ తేదీ చేరే విధంగా పంపించాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. 🏹 AP హైకోర్ట్ ఉద్యోగాలు – Click here ✅…