
10th అర్హత తో ఆఫీస్ సబార్డినేట్ , వాచ్ మెన్ , సానిటరీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు | AP Outsourcing Jobs Recruitment 2024
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టుల కోసం చూస్తున్నారా ? అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖలో జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి నోటిఫికేషన్ వివరాలు మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తూ ఉన్నాము. ఇప్పటివరకు విడుదలైన అన్ని నోటిఫికేషన్స్ క్రింది ఇచ్చిన జిల్లాల వారి నోటిఫికేషన్స్ లింక్స్ ఉపయోగించి మీరు డౌన్లోడ్…