AP Jobs Calendar 2025 | ఆంధ్రప్రదేశ్ లో జనవరి 12న జాబ్స్ క్యాలెండర్ విడుదల | భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఇవే | AP Jobs Calendar Latest News

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. జనవరి 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం మాత్రమే కాకుండా ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్స్ పరీక్ష తేదీలు కూడా ప్రకటిస్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రింది విధంగా ఉంది. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 📌 Join Our…

Read More