
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ హాల్ టికెట్స్ విడుదల | AP SSC Supplementary Hall Tickets Released | Download AP SSC Supplementary Hall Tickets
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మరియు ఓపెన్ పాఠశాలల అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎలాంటి లాగిన్ మరియు పాస్వర్డ్ లేకుండా ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 19వ తేది నుండి మే 28వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 AM నుండి 12:45 PM వరకు పరీక్షలు జరుగుతాయి. 🏹 విద్యార్థులు క్రింది ఇచ్చిన లింకు పైన…