ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ | AP ICDS ప్రాజెక్ట్ లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP ICDS Recruitment 2024 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో మెయిన్ అంగన్వాడి కార్యకర్తలు, మిని అంగన్వాడి కార్యకర్తలు & అంగన్వాడి అయాలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 21వ తేదీలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. ✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి…

Read More