
AP District Court Record Assistant Jobs Recruitment 2025 | AP Highcourt Jobs syllabus | AP Court Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గల అమరావతి నందు గల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 1620 ఉద్యోగాల భర్తీ కొరకు వివిధ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా నోటిఫికేషన్ నెంబర్ : 08 / 2025 – RC ద్వారా తేదీ 06/05/2025 న వివిధ జిల్లాలలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత తో…