
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా పదో తరగతి, డిగ్రీ, ఐటిఐ విద్యార్హతలతో ఉద్యోగాలు | AP Outsourcing and Contract Basis Jobs Recruitment 2025 | AP Health Department Outsourcing Jobs 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాల వారీగా నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు…