AP Health Medical and Family Welfare Department Jobs Recruitment 2025 | AP NHM Jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ స్టేట్ బ్లడ్ సెల్ లో పోస్టులు భర్తీకి అర్హత ఉన్న వార నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పాథాలజిస్ట్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీ నుండి అక్టోబర్ 26వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు తెలుసుకునేందుకు…

Read More