గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం | AP Grama, ward Sachivalayam Jobs Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సచివాలయ ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించబోమని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖా మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మీడియా సమావేశంలో అధికారికంగా తెలియజేశారు.  అలానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ చాలా నిమిత్తం, మహిళా పోలీసులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఎంచుకునే…

Read More

గ్రామ సచివాలయాల్లో 14,500 పోస్టుల భర్తీ ముఖ్యమైన సమాచారం | AP Grama Sachivalayam 3rd Notification 2024 | Grama Sachivalayam Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ఈ ప్రభుత్వం నుంచి విడుదల కాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఫైల్ పైనే పెట్టారు. అలాగే స్కిల్ సెన్సస్ – 2024 ఫైల్ పై కూడా మరో సంతకం చేశారు….

Read More

గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ | AP Grama Sachivalayam 3rd Notification 2023 Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉండే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 గ్రామ పశుసంవర్ధక సహాయకు ల(వీఏహెచ్ఎ) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..  కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా…

Read More