
AP ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం | 40/- రూపాయలు చెల్లించి ఈ కార్డ్ తీసుకోండి | AP Senior Citizens Cards | AP Grama Sachivalayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 సంవత్సరాల వయసు దాటిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వైద్య సదుపాయాలు & ప్రభుత్వ పథకాలు & బ్యాంకింగ్ సేవలు & ప్రయాణం లో రాయితీలు కల్పించేందుకు గాను డిజిటల్ పద్ధతిలో సీనియర్ సిటిజన్ కార్డులను అందజేయనుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డులు వలన కలుగు ఉపయోగాలు & ఈ కార్డులను ఏ విధంగా పొందాలి ? అనే పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్…