
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచితంగా సీట్లు కేటాయింపు – ప్రభుత్వం జీవో జారీ | AP Government New GO
ఆంధ్రప్రదేశ్ పౌరులకు శుభవార్త ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకునేందుకు గాను అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O విడుదల చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , సమగ్ర శిక్ష నుండి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ – 2010 ద్వారా 25 శాతం సీట్లు కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ G.O కి సంబంధించి ఎవరు…